హోమ్ / వంటకాలు / పనీర్ టిక్కా

Photo of Paneer tikka by Sree Sadhu at BetterButter
470
4
0.0(0)
0

పనీర్ టిక్కా

Dec-31-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ టిక్కా రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలు కలర్ఫుల్ ఉంటుంది కాబట్టి తినేస్తారు పిల్లలకి కూడా ఇలాంటివి ఎంతో ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పనీర్ 1 కప్
  2. యెల్లో కాప్సికం 1
  3. రెడ్ కాప్సికం 1
  4. గ్రీన్ కాప్సికం 1
  5. ఉల్లిపాయ 1
  6. టమాటో 1
  7. గట్టి పెరుగు 1 1/2 కప్
  8. ఉప్పు 1 చెంచా
  9. కారం 1 చెంచా
  10. గరం మసాలా 1 చెంచా
  11. వేయించిన కార్న్ పిండి 1 చెంచా
  12. వేడి ఆవ నూనె 3 చెంచాలు
  13. కస్తూరి మేతి 1/2 చెంచా
  14. టిక్కా మసాలా 1 చెంచా
  15. పసుపు చిటికెడు
  16. పుదీనా 2 చెంచాలు
  17. కొత్తిమీర 1 చెంచా
  18. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా అన్ని కూరగాయలు డైస్ ల తరుగుకుని పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసుకుని బాగా బిట్ చేసుకోవాలి
  3. అందులో వేయించిన కార్న్ పిండి ,ఉప్పు, కారం ,గరం మసాలా ,పసుపు , కస్తూరి మేతి ,అల్లం వెల్లులి పేస్ట్, తికా మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో కూరగాయలు ,కొత్తిమీర ,పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి
  5. దానిలో ఒక బొగ్గుని బాగా కలిచి అందులో నెయ్యి వేసి స్మోక్ ని బాగా పట్టించాలి
  6. ఒక అరగంట మ్యారినేట్ అయ్యిన తరువాత స్టిక్ కి గుచ్చుకోవాలి
  7. ఇప్పుడు దానిని పెనం మీద కాల్చుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర