టమాటో ఉప్మా | Tomato upma Recipe in Telugu

ద్వారా sneha gilla  |  31st Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Tomato upma by sneha gilla at BetterButter
టమాటో ఉప్మాby sneha gilla
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

5

0

టమాటో ఉప్మా వంటకం

టమాటో ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato upma Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ 1 కప్
  • ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు 1/2 స్పూన్
  • జీరా 1/2 స్పూన్
  • పచ్చిమిర్చి 3
  • ఆనియన్ 1
  • టమాటో 2
  • నెయ్యి 1 స్పూన్
  • ఉప్పు సరిపడా
  • కొత్తిమీర కొద్దిగా

టమాటో ఉప్మా | How to make Tomato upma Recipe in Telugu

  1. ముందుగా టమాటో,మిర్చి,ఆనియన్ కట్ చేసిపెట్టుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీరా వేయాలి.
  3. తర్వాత పచ్చిమిర్చి, టమాటో,ఆనియన్ ముక్కలు వేసి వేగనివ్వాలి.
  4. వేగాక ఉప్పు వేసి 3 కప్స్ నీళ్ళు పోసి మరగనివ్వాలి.
  5. స్టవ్ సిం లో పెట్టి మరుగుతున్న నీళ్లలో రవ్వను నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకొని 2 నిముషాలు ఉదుకనివ్వాలి.
  6. చివరిగా నెయ్యి,కొత్తిమీర వేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.

Reviews for Tomato upma Recipe in Telugu (0)