గోబి 65 | Gobi 65 Recipe in Telugu

ద్వారా sneha gilla  |  31st Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gobi 65 by sneha gilla at BetterButter
గోబి 65by sneha gilla
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

గోబి 65 వంటకం

గోబి 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gobi 65 Recipe in Telugu )

  • సగం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు 2 కప్స్
  • మైదా 1/2 కప్
  • కార్న్ ఫ్లోర్ 3/4 కప్
  • కారం 1/2 స్పూన్
  • ఉప్పు 1/2 స్పూన్
  • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  • పోపు కోసం
  • ఆయిల్ 2 స్పూన్స్
  • ఆవాలు 1/2 స్పూన్
  • జీరా 1/2 స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు 8
  • పచ్చిమిర్చి 1
  • కారం 1/2 స్పూన్
  • ఉప్పు 1/2 స్పూన్
  • పెరుగు 1/2 కప్
  • టమాటో సాస్ 2 స్పూన్స్
  • కొత్తిమీర కొద్దిగా

గోబి 65 | How to make Gobi 65 Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో కారం,ఉప్పు,మైదా,కార్న్ ఫ్లోర్,తగినన్ని నీళ్లుపోసుకొని బజ్జి పిండిలా కలుపుకొని అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి.
  2. తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి వేడయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి,వెల్లుల్లి,ఉప్పు,కారం,పెరుగు,సాస్ వేసి వేగనివ్వాలి.
  4. అది వేగాక అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కలిపి చివరిగా కొత్తిమీర వేయాలి.
  5. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Reviews for Gobi 65 Recipe in Telugu (0)