హోమ్ / వంటకాలు / కందిగింజల ఫ్రై/చాట్

Photo of Pigeon peas chat/fry by sneha gilla at BetterButter
311
3
0.0(0)
1

కందిగింజల ఫ్రై/చాట్

Dec-31-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కందిగింజల ఫ్రై/చాట్ రెసిపీ గురించి

పచ్చికందులు ఆరోగ్యానికి ఎంతో మంచివి.ఇవి విరివిగా దొరికే సీజన్ లో పిల్లలకు తప్పకుండా పెట్టాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చి కందిగింజలు 2 కప్స్
  2. ఆయిల్ 2 స్పూన్స్
  3. ఆవాలు,జిలకర 1 స్పూన్
  4. పచ్చిమిర్చి 3
  5. ఉల్లి తరుగు 1/2 కప్
  6. వుప్పు సరిపడా
  7. పసుపు 1/2 స్పూన్
  8. పల్లీలు 2 స్పూన్స్
  9. కొత్తిమీర కొద్దిగా
  10. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా పచ్చి కందిగింజలను కడిగి కుక్కర్ లో వేసి నీళ్లు పోసి 2 లేదా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  2. కందిగింజలు నీళ్లు వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జిలకర, పచ్చిమిర్చీ,పల్లీలు,ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.
  4. అవి వేగాక ఉప్పు, కందిగింజలు వేసి 2 నిముషాలు ఫ్రై చేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర