హోమ్ / వంటకాలు / వెజిటబుల్ హక్కా నూడుల్స్
నూడుల్స్ అంటే ఇష్టం లేని పిల్లలు ఉండరు.మన ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.నూడుల్స్ ఉడికించి ఇష్టమైన కూర ముక్కలను మగ్గించి ,సాస్స్ వేసి చేసుకోవాలి.బయట బండ్ల మీద రుచిగా ఉన్నా శుచిగా ఉండవు.మన పిల్లలకు వీలయినంత వరకు వాళ్లకు నచ్చిన ఫాస్టఫ్యూడ్ ఇంట్లో చేసి ఇవ్వడం ఉత్తమం.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి