హోమ్ / వంటకాలు / కోవా కరియలు /కజ్జికాయలు

Photo of mawa gujiya  by kalyani shastrula at BetterButter
695
2
0.0(0)
0

కోవా కరియలు /కజ్జికాయలు

Dec-31-2018
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
58 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవా కరియలు /కజ్జికాయలు రెసిపీ గురించి

కోవాతో నూనెలో గోలించే వంటకం

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. నూనె
  2. కొద్దిగా ఉప్పు
  3. పావుకిలో పచ్చికోవా
  4. ఒక కప్ పచ్చికొబ్బరి
  5. ఒక కప్ బెల్లం
  6. పావు కప్పు వేయించి పొడిచేడుకున్న నువ్వుల పొడి
  7. గోధుమ పిండి రెండు కప్పులు
  8. కొద్దిగా బియ్యం పిండి
  9. చిటికెడు ఇలాయిచి పొడి
  10. చిటికెడు వంట షోడా

సూచనలు

  1. మొదలు గోధుమపిండిలో కొద్దిగా బియ్యంపిండివేసి కొద్దిగా ఉప్పువేసి ,వేడినూనె కొద్దిగా వేసి కొన్ని నీళ్లు పోసి కలిపి ఉంచాలి .
  2. వేగుతున్న కోవా
  3. పచ్చికొబ్బరి వేసి
  4. బెల్లం నువ్వులపొడి వేసి
  5. తయారయిన కోవా మిశ్రమం
  6. మూకుడులో పచ్చి కోవా వేసి చిన్నమంటమీద వేగనివ్వాలి .అది కొద్దిగా రవ్వవలె అయ్యాక పచ్చికొబ్బరి వేసి వేయించాలి అది కూడా వేగాక బెల్లం తురుము ,ఇలాయిచి పొడి వేసి దగ్గర పడేవరకు చిన్న మంటమీద వేగనివ్వాలి .దగ్గరపడ్డాక పక్కనపెట్టుకోవాలి
  7. గోధుమ పిండి ముద్దను చిన్న చపాతీ వలె ఒత్తుకొని పెట్టుకోవాలి
  8. చిన్న చపాతీలలో తయారుచేసుకున్న కోవా మిశ్రమం పెట్టి ఫోల్డ్ చేయాలి
  9. ఇప్పుడు చివర్ల నుండి ఒత్తుతూ అల్లుకోవాలి
  10. తయారుచేసిపెట్టుకున్న కరియలని కాగుతున్న నూనెలో వేసి గోలించాలి
  11. రెండు వైపులా ఎర్రగా కాల్చి తీయాలి
  12. మైదా వాడకూడదు అందుకే గోధుమపిండి వాడాను .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర