హోమ్ / వంటకాలు / కొర్రల కొబ్బరిపాల పరమాన్నం

Photo of Foxtail millet coconut milk kheer by Annapurna jinkala at BetterButter
961
3
0.0(0)
0

కొర్రల కొబ్బరిపాల పరమాన్నం

Dec-31-2018
Annapurna jinkala
360 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రల కొబ్బరిపాల పరమాన్నం రెసిపీ గురించి

ఆరోగ్యం రుచికరమైన పరమాన్నం పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కొర్రలు ఒక కప్
  2. బెల్లం ఒక కప్
  3. పచ్చికొబ్బరి ముక్కలు ఒక కప్
  4. యాలకులపొడి ఒక స్పూన్
  5. జీడిపప్పు బాదంపప్పు ఎండు ద్రాక్ష కొన్ని
  6. నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. కొర్రలు కడిగి నానబెట్టాలి
  2. ఒక కప్ కొర్రలకి 3 కప్పులు నీరు మరిగించాలి
  3. నానిన కొర్రలు వేసి ఉడికించాలి
  4. పాచికొబ్బరి ని ముక్కలు చేసి వెనకాల చెక్కు తీసివేయ్యాలి
  5. మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి నీరు కలిపి వడగట్టి పాలు తీయాలి
  6. కొర్రలు మెత్తగా ఉడికాక
  7. బెల్లం పొడి వేసి కలపాలి
  8. కరిగాక యాలకులపొడి వేసి కలపాలి
  9. స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరిపాలు కలపాలి
  10. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి కలిపి బౌల్ లోకి తీసుకోవాలి
  11. కొర్రల పరమాన్నం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర