హోమ్ / వంటకాలు / టమాటో పూరి

Photo of TOMATO poori by మొహనకుమారి jinkala at BetterButter
48
3
0.0(0)
0

టమాటో పూరి

Jan-01-2019
మొహనకుమారి jinkala
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పూరి రెసిపీ గురించి

కలోర్ఫుల్ పూరి పిల్లలకి ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి ఒక కప్
  2. ఉప్పు ఒక స్పాన్
  3. టొమాటోస్ 4
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. కారం హాఫ్ స్పూన్
  6. వాము చిటికెడు ఇష్టమైతే
  7. జీలకర్ర పొడి కొద్దిగా

సూచనలు

  1. టొమాటోస్ ని కడిగి ఉడికించి చల్లార్చి మిక్సీలో వేసి జ్యూస్ చేసిపెట్టుకోవాలి
  2. ఒక బౌల్ లో గోధుమపిండి ఉప్పు కారం వాము జీలకర్ర పొడి వేసికలిపి ఒక స్పాన్ నూనె వేసి కలిపి టమాటో రసం కూడా వేసి చపాతీ ముద్దలా గట్టిగా కలిపి 15 నిలు పక్కన పెట్టి
  3. చిన్న ఉండలు చేసుకొని వత్తి పెట్టుకొని
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక పూరీలు వేసి కాల్చుకోవాలి
  5. టమాటో పూరి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర