హోమ్ / వంటకాలు / బ్లాక్ వార్మ్స్ అండ్ స్పూకీ ఐ బాల్స్ ( హాలోవీన్ రెసిపీ)

Photo of Black warms and spooky eye balls (halloween recipe) by Krishnakumari Marupudi at BetterButter
341
4
0.0(0)
0

బ్లాక్ వార్మ్స్ అండ్ స్పూకీ ఐ బాల్స్ ( హాలోవీన్ రెసిపీ)

Jan-02-2019
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్లాక్ వార్మ్స్ అండ్ స్పూకీ ఐ బాల్స్ ( హాలోవీన్ రెసిపీ) రెసిపీ గురించి

ముందుగా చికెన్ ని మిక్సీ వేసి మెత్తగా రుబ్బుకుని దానిలో ఉప్పు , గుడ్డు, మిర్యాలు పొడి వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి , దానిలో హెర్బ్స్ నూనె వేసి బాగా కలిపి, బ్రెడ్ క్రమ్ప్స్ వేసి బాగా కలిపి స్కూప్ తో ప్లేట్ లో పెట్టి బేక్ చేసి దానిని మధ్యలో గుండ్రంగా కట్ చేసి, మోజరిల్లా చీజ్ కూడా గుండ్రంగా కట్ చేసి చికెన్ లొ పెట్టి , బ్లాక్ ఆలివ్ ని కూడా కట్ చేసి దాని మీద పెట్టి ఐ బాల్ రెడి చేసుకుని, మగ్గి ని ఉడికించి దానిలో బ్లాక్ ఆలివ్ ని ఉప్పు, రెడ్ చిలీ ఫ్లెక్స్ వేసి మిక్సీ వేసి మెత్తగా రుబ్బుకుని ఉడికించిన మగ్గి లో కలిపి బ్లాక్ వార్మ్స్ చేసుకుని, సెర్వింగ్ ప్లేట్ లో బ్లాక్ వార్మ్స్ పరచి, దాని మీద టమాటో సాస్ అక్కడక్కడా వేసి ఐ బాల్స్ ని అమర్చి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మగ్గి 2 పాక్
  2. బోన్ లెస్ చికెన్ 3 కప్స్
  3. బ్రెడ్ క్రమ్ప్స్ 1 కప్
  4. ఉప్పు తగినంత
  5. మిర్యాలు పొడి పావు స్పూన్
  6. హెర్బ్స్ 1 కప్
  7. గుడ్డు 1
  8. మోజరిల్లా చీజ్ 1 పాక్
  9. బ్లాక్ ఒలివ్స్ 1 కప్
  10. నూనె 2 స్పూన్స్
  11. వెల్లులి పేస్ట్ 1 స్పూన్
  12. టమాటో సాస్ అర్ర కప్

సూచనలు

  1. బ్లాక్ ఒలివ్స్ ని ఉప్పు, రెడ్ చిల్లి ఫ్లెక్స్ వేసి మిక్సీ వేసి మెత్తగా రుబ్బుకోవలి, ఇలా రెడి చేసుకుని
  2. చికెన్ కూడా మేత రుబ్బుకుని దానిలో ఉప్పు, మిర్యాలపొడి, గుడ్డు, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి
  3. దానిలో హెర్బ్స్ నూనె వేసి బాగా కలిపి
  4. బ్రెడ్ క్రమ్ప్స్ వేసి బాగా కలిపి
  5. ముద్దలా చేసి స్కూప్ తో ఇలా ఓవెన్ ప్లేట్ లోకి వేసి, ముందుగా ఓవెన్ ని ప్రి హీట్ చేసి
  6. ఇలా ఓవెన్ లో 20 నిమిషాలు మాక్స్ లో బేక్ చేసి ఇలా రెడి వవుతాయి, చల్లారనిచ్చి
  7. మగ్గి తీసుకుని
  8. మగ్గి ని వేడి నీళ్ళల్లో ఉడికించి , డ్రైన్ చేసి, చలి నీళ్ళతో కడిగి
  9. ఇలా బాండీ లో వేసి ముందుగా రెడి చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి
  10. ఇలా బ్లాక్ వార్మ్స్ రెడి
  11. ఇలా చికెని మధ్య గుండ్రంగా కట్ చేసి
  12. చీజ్ ని కూడా గుడ్రంగా కట్ చేసి
  13. చికెన్ లో పెట్టి
  14. దాని మీద బ్లాక్ ఆలివ్ పెట్టి ఐ బాల్స్ రెడి చేసుకుని
  15. ఇలా ప్లేట్ లోకి బ్లాక్ వార్మ్స్ పరచి, దాని మీద అక్కడక్కడా టమాటో సాస్ వేసి, ఐ బాల్స్ అమార్చాలి
  16. బ్లాక్ వార్స్ అండ్ స్పూకీ ఐ బాల్స్ ( హాలోవీన్ రెసిపీ)రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర