హోమ్ / వంటకాలు / చికెన్ బిర్యాని

Photo of Chicken biriyani by Vasuki Pasupuleti at BetterButter
682
4
0.0(0)
0

చికెన్ బిర్యాని

Jan-02-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ బిర్యాని రెసిపీ గురించి

ఒక కెజి చికెన్ ను కడిగి పసుపు ఉప్పు కారం నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కెజి చికెన్
  2. 5 ఉల్లిపాయలు
  3. 6 టమాటాలు
  4. 7 పచ్చిమిరపకాయలు
  5. 1 నిమ్మకాయ
  6. ఉప్పు సరిపడే
  7. నూనె సరిపడే
  8. గరం మసాలా 2 చెంచాలు
  9. పొదిన 4 రెమ్మలు 5 రెమ్మలు కొత్తిమీర
  10. చిన్నముక్క కొబ్బరి
  11. అల్లంవెల్లులి ఉల్లిపాయలు ముద్ద
  12. బిరియని మసాలా పేకెట్ 1
  13. ధనియాలపొడి 2 చెంచాలు
  14. జీడిపప్పు 10
  15. బాస్మతి బియ్యం కెజి

సూచనలు

  1. అన్ని ఇలాగ పెట్టుకొని ముందుగా చికెన్ కి అల్లంవెల్లులి ఉప్పు కారం పసుపు వేసి బాగా కలపాలి
  2. బాస్మతి బియ్యం ఒక కెజి మిగతా చికెన్ ను పసుపు ఉప్పు కారం వేసి బాగా కలపాలి తరువాత ఉడికించాలి కొబ్బరి తురుము రుబ్బుకోవాలి అల్లంవెల్లులి ఉల్లిపాయలు రుబ్బుకోవాలి టమాటాలు రుబ్బుకోవాలి
  3. బిర్యాని గిన్నె లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి తరువాత మిరపకాయలు వేసి వేపాలి
  4. వేగాక బిర్యానీ మసాలలు వేసి
  5. ముందుగా రుబ్బుకున్న మసాలాలు అన్ని వేసి బాగా కలపాలి
  6. ఇలాగ వేపాలి
  7. తరువాత చికెన్ వేసి వేపాలి
  8. చికెన్ ఉడికేటప్పుడు అందులో ఉన్న నీళ్లు కూడా కొలిచి పోసుకోవాలి
  9. నీళ్లు బాగ ఉడికేటప్పుడు బాస్మతి బియ్యం కొంచం నీళ్లు తగ్గించి పోయాలి
  10. సగం ఉడికేటప్పుడు కొత్తిమీర వేసి చిన్నమంటలో పెట్టాలి
  11. చివరిగా నిమ్మరసం కలిపి కొంచెంసేపు ఉడికించాలి
  12. రుచికరమైన చికెన్ బిర్యాని సిద్ధం
  13. అందులోకి పెరుగు చట్నీ ఇలా చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర