హోమ్ / వంటకాలు / పేని పాలతో

Photo of Peni with mIlk by Anitha Rani at BetterButter
11842
4
0.0(0)
0

పేని పాలతో

Jan-02-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పేని పాలతో రెసిపీ గురించి

పిల్లలకు ప్రీతికరమైన తీపి పదార్థము.ఇష్టముగా తింటారు.చాలా సులభముగా,రుచిగా ఇంట్లో తయారు చేసుకొనే తీపి పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. చిక్కటి పాలు 1/4లీ
  2. పేని చుట్టలు 8
  3. చక్కెర పొడి 6 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ఒక ప్లేట్ తీసుకొని అందులో పేని చుట్టలు పెట్టుకోవాలి.
  2. వాటిమీద చక్కెర పొడి వేసుకోవాలి
  3. వాటిమీద మరిగిన చిక్కటి పాలు పోసుకోవాలి.
  4. పాలు,చక్కెర బాగా పేని లో కలిసేటట్లు కలుపుకోవాలి.
  5. అంతా కలిపిన తరువాత గాజు కప్పుల లో పోసి పిల్లలకు ఇస్తే ఇష్టముగా తింటారు.
  6. కావాలి అనుకుంటే జీడిపప్పు, బాదం,ఎండుద్రాక్ష వేసి పిల్లలకు ఇవ్వవచ్చు.
  7. రుచికరమైన పాలతో చేసిన పేని తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర