హోమ్ / వంటకాలు / సెమియా పాయసం

Photo of Vermicelli kheer by Annapurna jinkala at BetterButter
424
3
0.0(0)
1

సెమియా పాయసం

Jan-02-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా పాయసం రెసిపీ గురించి

పాయసం పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు అర లీటర్
  2. సెమియా 100 గ్రాములు
  3. చెక్కర ఒక కప్
  4. యాలకులపొడి ఒక స్పూన్
  5. నెయ్యి 5 స్పూన్లు
  6. జీడిపప్పు పుచ్చకాయ పప్పులు కొద్దిగా
  7. ఎండు ద్రాక్ష కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ పైన గిన్నీ పెట్టి పాలు వేసి సిమ్ లో కాస్తూ ఉండాలి
  2. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి సెమియా వేసి ఎర్రగా వేయించాలి పక్కన ప్లేట్ లోకి తీసుకోవాలి
  3. అదే పాన్ లో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు ఎండుద్రాక్ష పప్పులు వేసి వేయించాలి
  4. మరిగి సగం అయిన పాలలో సెమియా వేసి ఉడికించాలి దగ్గర పడ్డాక చెక్కర వేసి కరిగించాలి యాలకుల పొడి వేసి కలిపి కలిపి పాయసం తయారు అయ్యాక
  5. వెయించిన జీడిపప్పు నెయ్యి వేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర