హోమ్ / వంటకాలు / దానిమ్మ స్వీట్ బార్స్

Photo of pomegranate  sweet bars by Annapurna jinkala at BetterButter
286
3
0.0(0)
0

దానిమ్మ స్వీట్ బార్స్

Jan-02-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దానిమ్మ స్వీట్ బార్స్ రెసిపీ గురించి

దానిమ్మ గింజల జ్యూస్ తో చేసిన బార్స్

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. దానిమ్మ గింజలు ఒక కప్
  2. పాలపొడి 2 స్పూన్లు
  3. జీడిపప్పు పిస్తాపప్పు 4
  4. చెక్కర 2 స్పూన్లు
  5. బట్టర్ 2 స్పూన్లు

సూచనలు

  1. దానిమ్మ గింజల్ని వలిచి కడిగి పెట్టుకోవాలి
  2. మిక్సీలో వేసి వడగట్టాలి
  3. స్టవ్ పైన బాండీ పెట్టి పాలపొడి వేసి దానిమ్మ రసం వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి సిమ్ లో
  4. వేడయ్యాక 2స్పూన్లు బట్టర్ వేసి కలుపుకోవాలి 2స్పూన్లు చెక్కర వేసి కలపాలి
  5. కలుపుతూ ఉండాలి
  6. పేస్ట్ లా అయ్యాక ఒక బౌల్ లో వేసి చల్లారనివ్వాలి
  7. చల్లరాక బౌల్ లో నుండి ప్లేట్ లోకి తీసుకొని
  8. కట్ చేసి పప్పులముక్కలతో గార్నిష్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర