హోమ్ / వంటకాలు / రవ్వ,ఆనియన్ మంచూరియా

Photo of Rava,onion manchuria  by Roopasree Rao at BetterButter
413
4
0.0(0)
0

రవ్వ,ఆనియన్ మంచూరియా

Jan-02-2019
Roopasree Rao
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ,ఆనియన్ మంచూరియా రెసిపీ గురించి

ఈ విదంగా మంచురి చేసై పిల్లలు ఎగిరి గంతేసి తింటారు

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. మీడియం రవ్వ-1 కప్
  2. బియ్యంపిండి-2 స్పూన్
  3. కార్న్ ఫ్లోర్-1స్పూన్
  4. కారంపుడి-3స్పూన్
  5. ఎర్రగడ్డ-4
  6. వెళుల్లిపాయ -1 గడ్డ
  7. ఉప్పు-2స్పూన్
  8. నూనె-1/2 L
  9. టొమాటో సాస్-2స్పూన్
  10. గ్రీన్ చిల్లి సాస్-2స్పూన్
  11. సొయాసాస్-1స్పూన్
  12. పచ్చిమిరపకాయి-2
  13. సక్కర- 1/4 స్పూన్
  14. కొత్తిమీర-1/4కట్ట
  15. సక్కర-1/4స్పూన్

సూచనలు

  1. సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ కి రవ్వ,బియ్యంపిండి,కార్న్ ఫ్లోర్,కారం పుడి, ఉప్పు కొంచం నిరు వేసి పకోడీ పిండిలాగా గట్టిగా కలపాలి.
  2. నూనె వేడి చేసి ఈ రవ్వను సన్న -సన్న ఉండలు చేసి మీడియం మంటలో వేయించాలి.
  3. బండలికి ఒక్క స్పూన్ నూనె వేసి తెల్లగడ్డలు వేయించాలి,ఎర్రగడ్డ వేయించాలి,తరువాత పచ్చిమిర్చి వేయించాలి.తరువాత టొమాటో సాస్,చిల్లి సాస్,సొయా సాస్ ఉప్పు,కారంపుడి,వుడికించాలి.మరిగిన తరువాత వేయించిన రవ్వ వుండలు వేసి మిక్స్ చేయాలి.
  4. తరువాత సక్కర,కొత్తిమీర వేసి మిక్స్ చేసి సర్వ్ చెయ్యాలి.పిల్లలు సూపర్ రో సూపర్ అని తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర