హోమ్ / వంటకాలు / హాట్ డాగ్స్

Photo of Hot dogs by Krishnakumari Marupudi at BetterButter
697
2
0.0(0)
0

హాట్ డాగ్స్

Jan-02-2019
Krishnakumari Marupudi
120 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 3 కప్స్
  2. సాసేజ్ 8
  3. ఈస్ట్ పావు స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  6. బేకింగ్ సోడా పావు స్పాన్
  7. గుడ్లు 2
  8. బ్రౌన్ షుగర్ 1 స్పూన్
  9. బట్టర్ 2 స్పూన్
  10. నూనె 1 కప్
  11. టమాటో సాస్ అర్ర కప్

సూచనలు

  1. ముందుగా వేడి పాలల్లో ఈస్ట్ వేసి నానపెట్టుకుని
  2. మైదా లో ఉప్పు , బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, గుడ్డు, బట్టర్, వేసి బాగా కలిపి
  3. వేడి పాలను వేసి బాగా కలిపి ముద్దను చేసి, నూనె వేసి బాగా మర్దనా చేసి 2 గంటల పాటు మూత పెట్టి నానపెట్టుకోవాలి
  4. సాసేజ్ ఫ్రీజీర్ నుండి తీసి ఇలా విడి విడి గా వచ్చేలా నీళ్ళల్లో నానపెట్టికుని టిష్యూ తో తుడిచి ప్లేట్ లో పెట్టుకోవాలి
  5. నానపెట్టుకున్న పిండిని బాగా మద్దన చేసి సన్నగా పొడవుగా చేసి ఇలా సాసేజ్ కి చుట్టాలి. ఇలా ఫాయిల్ ఉన్న ప్లేట్ లో నూనె రాసి పెట్టుకోవాలి
  6. గుడ్డు పచ్చ సొన ని బ్రష్ తో సాసేజ్ కి అంతటా కలిసేలా పూసి
  7. ఇలా పూసి నువ్వులు చల్లి
  8. ముందుగా 180 డిగ్రీ celcius వద్ద ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి, 25 నిమిషాల పాటు బేక్ చెయ్యాలి
  9. బట్టర్ పూసి తరువాత టమాటో సాస్ పూసి ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర