హోమ్ / వంటకాలు / గుత్తివంకాయ

Photo of BRINJAL curry by మొహనకుమారి jinkala at BetterButter
25
3
0.0(0)
0

గుత్తివంకాయ

Jan-02-2019
మొహనకుమారి jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తివంకాయ రెసిపీ గురించి

మా పెద్ద పాపకి ఇష్టమైన గుత్తివంకాయ కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయలు ఆరకేజీ
  2. ఉల్లిపాయలు 3 ముక్కలు చేసుకోవాలి
  3. టొమాటోస్ 3 "
  4. పచ్చిమిర్చి 3 చీలికలు
  5. ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపినవి ఒక స్పూన్క్
  6. .కరివేపాకు కొత్తిమీర కొద్దిగా
  7. పసుపు చిటికెడు
  8. కారం ఒక స్పూన్
  9. కూరపొడి ఒక స్పూన్
  10. నూనె 4 స్పూన్లు
  11. చింతపండు గుజ్జు హాఫ్ కప్
  12. గరం మసాలా చిటికెడు
  13. మెంటాకు 2 రెమ్మలు

సూచనలు

  1. వంకాయలు కడిగి పెట్టుకోవాలి
  2. ఉల్లిపాయముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి చీలికలు పోపులోకి
  3. ఉల్లిపాయముక్కలు టొమాటో ముక్కలు పచ్చిమిర్చి అల్లంవెల్లుల్లి ముద్ద కూర పొడి కలిపి మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి
  4. మిక్సీలో వెయ్యాలి
  5. ముద్దలో ఉప్పు పసుపు కారం కలపాలి
  6. వంకాయలు గాట్లు పెట్టి లోపల మసాల ముద్ద పెట్టి అన్ని తయారు ఛేజ్యూకోవాలి
  7. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు మెంతాకు
  8. పచ్చిమిర్చి ఉల్లిపాయముక్కలు టమాటో ముక్కలు వేసి మగ్గించాలి
  9. వంకాయలు వేసి మగ్గిస్తూ మిగిలిన మసాలా ముద్ద వేసి మూత పెట్టి మగ్గించాలి
  10. చింతపండు రసం వేసి ఉడికించాలి కొత్తిమీర చల్లి ఉడికాక
  11. బౌల్ లోకి తీసుకోవాలి
  12. అన్నం లో కలుపుకోని తింటే భలే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర