హోమ్ / వంటకాలు / ఫిర్నీ రోల్

Photo of Phirni roll by Sree Sadhu at BetterButter
522
4
0.0(0)
0

ఫిర్నీ రోల్

Jan-03-2019
Sree Sadhu
600 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫిర్నీ రోల్ రెసిపీ గురించి

ఇది కోతరకమైన టేస్ట్ లో ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. 1/4 కప్ బస్మతి బియ్యం
  2. 3 కప్పుల పాలు
  3. 1 గ్రీన్ ఆపిల్ పేస్ట్
  4. 1/8 కప్ తురిమిన కొబ్బరి
  5. 1-2 సన్నగా తరిగిన తమలపాకు
  6. చిటికెడు ఆకుపచ్చని రంగు
  7. 1 కప్ దోస పిండి

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని పేస్ట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పాలు పోసుకుని మరిగించుకోవాలి
  4. మరిగిన దాంట్లో పంచదార వేసి కరిగించుకోవాలి
  5. ఈలోపు ఒక మిక్సీ జార్ లో ఆపిల్ ,తమలపాకు ,కొబ్బరి వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి
  6. పాలలో రైస్ పేస్ట్ తయారు చేసిన పేస్ట్ వేసి దగ్గర అవ్వనివ్వాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి నూనె రాసి దోస ను పల్చగా వేసి తయారు చేసిన ఫిర్నీ వేసి రోల్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర