హోమ్ / వంటకాలు / మరమరాలు ఉండలు

Photo of Puffed rice Laddu by Gadige Maheswari  at BetterButter
501
3
0.0(0)
0

మరమరాలు ఉండలు

Jan-03-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాలు ఉండలు రెసిపీ గురించి

మరమరాలు బెల్లం పాకంలో వేసి చేసేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. మరమరాలు - 2 కప్పులు
  2. బెల్లం - 1 కప్
  3. నువ్వులు - 2 స్పూన్
  4. యాలకుల పొడి

సూచనలు

  1. ముందుగా బెల్లంను తీగపాకం పట్టాలి. నీటిలో వేస్తే ఉండచేసేలా ఉండాలి
  2. అందులో నువ్వులు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
  3. ఆ తర్వాత ఇందులోనే మరమరాలు వేసి పాకం మొత్తం బాగా పట్టేలా కలపాలి.
  4. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర