హోమ్ / వంటకాలు / సుజి బన్నీ

Photo of sooji Bunny by Anitha Rani at BetterButter
387
5
0.0(0)
0

సుజి బన్నీ

Jan-03-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సుజి బన్నీ రెసిపీ గురించి

సుజి రవ్వ తో చేసే తీపి పదార్థము. పిల్లలకు స్వీట్ కప్ లో పెడితే ఇష్టపడరు.ఏవిధముగా బొమ్మల ఆకారంలో చేస్తే ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 2

  1. సుజి రవ్వ/బొంబాయి రవ్వ 1కప్
  2. చక్కెర 1/2 కప్
  3. నెయ్యి 1/4కప్
  4. యాలకుల పొడి 1/2స్పూన్
  5. పాలు 2 కప్పులు
  6. ఫుడ్ కలర్ కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక నెయ్యి వేసి 2ని తరువాత బొంబాయి రవ్వ చిన్న మంట పైన కమ్మటి వాసన వచ్చేవరకు వేపుకోవాలి.
  2. పక్కన స్టౌ పైన పాలు కాచు కోవాలి.అవసరము అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవాలి.
  3. వేపుకున్న రవ్వను కొద్దీ కొద్దిగా గవేస్తూ కలువుకోవాలి.
  4. కలపక పోతే ఉండ వస్తుంది.
  5. 5 ని తరువాత చక్కెర వేసి కలపాలి.
  6. మిశ్రమము తడి లేకుండా గట్టి పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. చల్లారిన తరువాత మన కు కావాల్సిన ఆకారము లో పెట్టుకొని మౌల్డ్స్ ను బోర్లించాలి.
  8. కళ్లకు లవంగాలు పెట్టుకుంటే బన్నీ తయారవుతుంది.
  9. పిల్లలు ఇష్టపడే సుజి బన్నీ స్వీట్ తయారవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర