హోమ్ / వంటకాలు / పంచామృతం

Photo of Yogurt and fruit layers  by Annapurna jinkala at BetterButter
447
2
0.0(0)
1

పంచామృతం

Jan-03-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచామృతం రెసిపీ గురించి

పిల్లలకి బాగా ఇష్టం దేవుడికి ప్రసాదంగా పెడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెరుగు ఒక కప్
  2. పాలు హాఫ్ గ్లాస్
  3. చెక్కర 2 స్పూన్లు
  4. దాల్చిన చెక్క పొడి కొద్దిగా
  5. నెయ్యి ఒక స్పూన్
  6. తేనె 4 స్పూన్లు
  7. ఆపిల్ అరటి దానిమ్మ ద్రాక్ష కమలాపండు ముక్కలు ఒక కప్
  8. బిస్కట్ పొడి కొద్దిగా

సూచనలు

  1. పంచామృతం కోసం కావాల్సినవి అన్ని పెట్టుకోవాలి
  2. పండ్లు అన్ని ముక్కలుగా చేసుకొని
  3. పెరుగు లో పాలు చెక్కర నెయ్యి దాల్చినచెక్క పొడి తేనె 2 స్పూన్లు వేసి కలిపి
  4. బౌల్ లో ఫస్ట్ బిస్కెట్ పొడి పైన పెరుగు పండ్ల ముక్కలు పెరుగు అన్ని లయేర్స్ లా వేసుకోవాలి
  5. అన్ని వేసుకోవాలి
  6. అన్ని వేశాక పైన కాస్త తేనె వెయ్యాలి
  7. ఎలా ఉంది పంచామృతం మా ఇంట్లో చాలా ఇష్టం అందరికి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర