గుడ్డు ఫ్రై | Egg fry Recipe in Telugu

ద్వారా Ram Ram  |  3rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Egg fry by Ram Ram at BetterButter
గుడ్డు ఫ్రైby Ram Ram
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

4

0

గుడ్డు ఫ్రై వంటకం

గుడ్డు ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg fry Recipe in Telugu )

 • కోడి గుడ్లు 2
 • వెల్లులి 2 రెబ్బలు
 • జీలకర్ర 1స్పూన్
 • ఉప్పు సరిపడా
 • పసుపు చిటికెడు
 • కారం 1స్పూన్
 • నూనె 4స్పూన్లు

గుడ్డు ఫ్రై | How to make Egg fry Recipe in Telugu

 1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి
 2. నూనె వేడి అయ్యాక జీలకర్ర దంచిన వెల్లులి రెబ్బలు వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి
 3. ఇప్పుడు గుడ్లు కొట్టి పాన్ లో వేసి 5 నిమిషాలు కలపకుండా ఉంచాలి
 4. ఇప్పుడు గరిటతో ముక్కలు చేసి పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి
 5. నుగుర వచేపుడు కారం కూడా వేసి కలుపుకోవాలి అంతే

Reviews for Egg fry Recipe in Telugu (0)