హోమ్ / వంటకాలు / గుడ్డు ఫ్రై

Photo of Egg fry by Ram Ram at BetterButter
1442
4
0.0(0)
0

గుడ్డు ఫ్రై

Jan-03-2019
Ram Ram
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు ఫ్రై రెసిపీ గురించి

చాలా బాగుంటుంది పిల్లలు వద్దనకుండా తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కోడి గుడ్లు 2
  2. వెల్లులి 2 రెబ్బలు
  3. జీలకర్ర 1స్పూన్
  4. ఉప్పు సరిపడా
  5. పసుపు చిటికెడు
  6. కారం 1స్పూన్
  7. నూనె 4స్పూన్లు

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి
  2. నూనె వేడి అయ్యాక జీలకర్ర దంచిన వెల్లులి రెబ్బలు వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి
  3. ఇప్పుడు గుడ్లు కొట్టి పాన్ లో వేసి 5 నిమిషాలు కలపకుండా ఉంచాలి
  4. ఇప్పుడు గరిటతో ముక్కలు చేసి పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి
  5. నుగుర వచేపుడు కారం కూడా వేసి కలుపుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర