హోమ్ / వంటకాలు / కొత్తిమీర వడలు

Photo of Coriander Vada  by Ram Ram at BetterButter
658
5
0.0(0)
0

కొత్తిమీర వడలు

Jan-03-2019
Ram Ram
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర వడలు రెసిపీ గురించి

చాలా రుచిగా ఉంటాయి సులభంగా చేసుకునే వంటకం పిల్లలు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు 1/4కేజీ
  2. కొత్తిమీర 1 కట్ట
  3. పచ్చిమిర్చి 5
  4. అల్లం చిన్న ముక్క
  5. జీలకర్ర
  6. ఉప్పు సరిపడా
  7. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. మినపప్పు 1 గంట ముందు నానపెట్టుకోవాలి
  2. గంట తర్వాత మినపప్పుని గారెలు పిండిలా రుబ్బుకుని పెట్టుకోవాలి
  3. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి మిర్చి అల్లం జీలకర్ర వేసి మిక్సీ పెట్టి పిండిలో వేసి కలుపుకోవాలి
  4. కొత్తిమీర బాగా కడిగి చిన్నగా తరిగి,ఉప్పు వాటిని కూడా పిండిలో వేయాలి అంతా బాగా కలుపుకోవాలి
  5. ఈ పిండిని అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
  6. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక వడలు వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర