హోమ్ / వంటకాలు / రాగి కోకో మిల్క్ షేక్

Photo of Ragi cocoa milkshake by Sree Sadhu at BetterButter
365
5
0.0(0)
0

రాగి కోకో మిల్క్ షేక్

Jan-03-2019
Sree Sadhu
2 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి కోకో మిల్క్ షేక్ రెసిపీ గురించి

ఇది పిల్లలికి బ్రేక్ఫాస్ట్ లోకాని ఇంటికి రాగానే ఇస్తే ఎనర్జీ పెరుగుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • చల్లటి పానీయం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 1

  1. రాగి పిండి 2 చెంచాలు
  2. కోకో పౌడర్ 1 చెంచా
  3. పాలు 1 గ్లాస్
  4. పంచదార 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి కాచుకోవాలి
  2. అందులో పంచదార ,కోకో పౌడర్ ,రాగి పిండి వేసి బాగా ఉడకనివ్వాలి
  3. ఉడికిన దానిని వేడిగా కాని చల్లగా కానీ సర్వ్ చేయచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర