హోమ్ / వంటకాలు / టమోటో సాస్

Photo of Tomato sauce by Vasuki Pasupuleti at BetterButter
642
2
0.0(0)
0

టమోటో సాస్

Jan-04-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటో సాస్ రెసిపీ గురించి

3 టమాటా లు కోసి పక్కన పెట్టి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 3 టమాటాలు
  2. చిటికెడు పసుపు
  3. 3 చెంచాలు పంచదార
  4. కారం అర చెంచా
  5. నూనె 3 చెంచాలు
  6. గరం మసాలా చిటికెడు
  7. నీళ్లు 3 చెంచాలు
  8. ఫుడ్ కలర్ చిటికెడు
  9. నిమ్మరసం 2 చెంచాలు

సూచనలు

  1. బాండీలో టమాటాలు వేసి వేపాలి
  2. తరువాత అందులో పసుపు కారం, గరం మసాలా, ఉప్పు , పంచదార, నిమ్మరసం కలిపి బాగా వేపాలి
  3. బాగా దగ్గిరకి వచ్చేవరుకు వుడికెంచాలి
  4. చల్లారాక మిక్సక్సీకి వేసి వడ్డించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర