Photo of Buttermilk dosa  by Suma Latha at BetterButter
1077
6
2.0(1)
3

Buttermilk dosa

Jan-04-2019
Suma Latha
56 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. కావల్సిన పదార్థాలు
  2. బియ్యం -2 గ్లాసులు
  3. అటుకులు -1 గ్లాసు
  4. మెంతులు - 1/4 స్పూన్
  5. మజ్జిగ - సరిపడినంత
  6. ఉప్పు - తగినంత

సూచనలు

  1. తయారి విధానం
  2. ముందుగా బియ్యం అటుకులు మెంతులు శుభ్రంగా కడిగి.... సరిపడినంత మజ్జిగలో నాన పెట్టాలి
  3. సాయంత్రం నాన పెడితే ...ఉదయం ఉప్పు వేసి ఆ మజ్జిగ తోనే..మిక్స్ లో దోస పిండిలా రుబ్బుకోవాలి
  4. ఇలా కింద ఫోటోలో చూపించి విధంగా .... ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి...ఎలా పొంగుతుంది
  5. ఉదయం రుబ్బుతే సాయంత్రం వేసుకోవాలి....అప్పుడే అది బాగా నాని పొంగుతుంది ..
  6. పిండి పోగితెనే ...అట్టు బాగా వస్తుంది...అందుకే చాలా పెద్దగిన్న తీసుకోవాలి
  7. ఉదయం రబ్బుతే సాయంత్రం వేసుకోవాలి... పొంగితెనే పిండి గరిటతో కలిపితే గిన్నెకి సగం అవుతుంది...కింద ఫోటో చూడండి
  8. ఇప్పుడు పాన్ పెట్టీ స్టౌవ్ వెలిగించి. వేడయ్యాక. ..స్పూన్ నూనె వేసి...కింద చూపించినా ఫోటో లాగ...
  9. ఒక గరిటడు పిండి ...మధ్యలో లావుగా లేకుండా వేసుకోవాలి....కింద చూపించి ఫోటోలో లాగ... స్టౌవ్ కింద మంట చిన్నగా పెట్టాలి
  10. దాని మీద మూత పెట్టాలి ..అప్పుడే చిల్లు పడతాయి.. ఎర్రగా కాలుతుంది
  11. చిల్లుపడితెనే ..మీ అట్టు బాగా వచ్చినటు...రెండు వైపు కాల్చనవసరం లేదు
  12. నేనైతే కాల్చలేదు..రెండు వైపు ..ఇక అది మీ ఇష్టం ...స్పాంజ్ లా మెత్తగా వస్తాయి
  13. అంతే మజ్జిగ అట్టు రెడీ...దాన్ని ఒక ప్లాటిలో కి తీసుకోండి...
  14. దీంట్లొకి పుట్నాల చట్నీ బాగుంటుంది

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Suma Latha
Dec-25-2021
Suma Latha   Dec-25-2021

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర