హోమ్ / వంటకాలు / కొత్తిమీర అరటికాయ బూరెలు

Photo of Coriander raw banana burelu by Sree Sadhu at BetterButter
556
5
0.0(0)
0

కొత్తిమీర అరటికాయ బూరెలు

Jan-04-2019
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
56 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర అరటికాయ బూరెలు రెసిపీ గురించి

ఎప్పుడు వడలు కాకుండా కొత్తగా తినాలనుకునేవారికి . పిల్లలకు ఇష్టపడే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తురిమిన అరటికాయ 2
  2. తురిమిన ఆలూ 2
  3. పచ్చిమిర్చి 2
  4. కొత్తిమీర సన్నగా తరిగినది 2 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. జీలకర్ర 1 చెంచా
  7. నువ్వులు 2 చెంచాలు
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. బియ్యంపిండి 1 కప్
  10. నీళ్లు తగినంత
  11. నూనె వేయించడానికి సరిపడా
  12. కారం 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో తురిమిన అరటికాయ , ఆలూ, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకోవాలి
  2. అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి , కరివేపాకు వేసుకోవాలి
  3. అందులో బియ్యంపిండి కొద్దిగా నీళ్లు పోసుకుని కొద్దిగా జరుగ కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఒక తడి గుడ్డ తీసుకుని దాని మీద పెట్టి గరే ల చేసుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో నూనె వేసుకుని వేడి చేయాలి
  6. దానిని ఎర్రగా వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర