హోమ్ / వంటకాలు / పనీర్ గ్రిల్ల్డ్ సాండ్ విచ్

Photo of Paneer grilled sandwich by Sree Sadhu at BetterButter
652
3
0.0(0)
0

పనీర్ గ్రిల్ల్డ్ సాండ్ విచ్

Jan-04-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ గ్రిల్ల్డ్ సాండ్ విచ్ రెసిపీ గురించి

పిల్లలు సాండ్ విచ్ అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • గ్రిల్లింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. 200 గ్రాములు సన్నగా తరిగిన పనీర్
  2. 2 చెంచాలు పెరుగు
  3. చిటికెడు పసుపు
  4. 1/4 చెంచా జీలకర్ర పొడి
  5. 1/2 చెంచా కారం
  6. 1/2 చెంచా ధనియాల పొడి
  7. 1/2 చెంచా గరం మసాలా
  8. 1/2 చెంచా ఆంచూర్ పొడి
  9. ఉప్పు తగినంత
  10. 1 ఉల్లిపాయ తరిగినది
  11. 1/4 కప్ కాప్సికం
  12. ఛీజ్ 4 క్యూబ్
  13. కార్న్ 2 చెంచాలు
  14. మయోన్నైస్ 1 చెంచా
  15. 12 బ్రెడ్ ముక్కలు
  16. బేసిల్ 1 చెంచా

సూచనలు

  1. ఇప్పుడు ఒక గిన్నెలో తరిగిన పనీర్ ముక్కలు వేసుకోవాలి
  2. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, ఆంచూర్ ,జీలకర్ర, పొడి, ధనియాల పొడి, పసుపు వేసుకోవాలి
  3. అందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క తీసుకుని దాని మీద బట్టర్ రాసుకోవాలి
  5. దాని మీద కాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ,మయోన్నైస్, స్వీట్ కార్న్ వేసుకోవాలి
  6. దాని మీద పనీర్ మిశ్రమం ఛీజ్ మరి కొద్దిగా బట్టర్ వేసి పైన ఇంకో బ్రెడ్ పెట్టి గ్రిల్ల్ చేసుకోవాలి
  7. దాని మీద బేసిల్ వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర