హోమ్ / వంటకాలు / బబ్బెర్ల స్నాక్

Photo of Lobia beans snack by sneha gilla at BetterButter
745
4
0.0(0)
0

బబ్బెర్ల స్నాక్

Jan-04-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బబ్బెర్ల స్నాక్ రెసిపీ గురించి

పచ్చి బెబ్బెర కాయ దొరికే సీజన్లో బబ్బెర్లతో ఇలా చేసుకొని తినండి.పిల్లలకి పెద్దలకి అందరికి మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చి బబ్బెర్లు 2 కప్స్
  2. ఆనియన్ ముక్కలు 1/4 కప్
  3. టమాటో ముక్కలు 1/4 కప్
  4. నిమ్మరసం 2 స్పూన్స్
  5. కారం 1/2 స్పూన్
  6. ఉప్పు 1/2 స్పూన్
  7. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. పచ్చి బబ్బెర్లను ముందుగా కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి.
  2. వాటిని నీళ్లు వడగట్టుకోవాలి.
  3. తర్వాత ఒక గిన్నెలో బబ్బెర్లు,ఆనియన్ ముక్కలు,టమాటో ముక్కలు, ఉప్పు,కారం,కొత్తిమీర అన్ని కల్పాలి.
  4. చివరిగా నిమ్మరసం కూడా వేసి కలిపి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర