హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పాలకూర వడలు

Photo of sago spinach vada  by ప్రశాంతి మారం at BetterButter
596
5
0.0(0)
0

సగ్గుబియ్యం పాలకూర వడలు

Jan-04-2019
ప్రశాంతి మారం
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పాలకూర వడలు రెసిపీ గురించి

ఇది ఆరోగ్యకరమైన స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చిన్న సగ్గుబియ్యం -1 కప్
  2. సన్నగా తరిగిన పాలకూర - 1 కప్
  3. ఉల్లిపాయ - 1
  4. పచ్చిమిర్చి - 4
  5. కారం - 1 స్పూన్
  6. ఉప్పు - అర స్పూన్
  7. కొత్తిమీర - పావు కప్పు
  8. పల్లి పొడి - అర కప్పు
  9. మజ్జిగ - అర కప్పు
  10. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. సగ్గుబియ్యం కడిగి కొద్దిగా మజ్జిగ వేసి ఒక గంట నానబెట్టుకోవాలి.
  2. ఒక బౌల్ లో నానబెట్టిన సగ్గుబియ్యం, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, కారం,పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు,కొత్తిమీర, పల్లిపొడి వేసి బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
  3. మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వత్తుకొని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.
  4. ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన సగ్గుబియ్యం పాలకూర వడలు రెడీ..
  5. వీటిని టొమాటో సాస్ తో వేడి వేడి గా తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర