హోమ్ / వంటకాలు / హోమ్మేడ్ చాక్లేట్స్

Photo of Home made chocolates by Aparna Reddy at BetterButter
940
6
0.0(0)
1

హోమ్మేడ్ చాక్లేట్స్

Jan-04-2019
Aparna Reddy
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హోమ్మేడ్ చాక్లేట్స్ రెసిపీ గురించి

ఇంటిలో చాలా సులువుగా చెసుకోవచ్చును.డార్క్ కాంపౌండ్. మిల్క్ కాంపౌండ్. వైట్ కాంపౌండ్ లను మార్కెట్ లో తెచ్చుకొని మనకు నచ్చిన షేప్ లలో తయారుచేసుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మైక్రోవేవులో చెయ్యటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. డార్క్ కాంపౌండ్ 1 ప్యాకెట్
  2. వైట్ కాంపౌండ్ 1 ప్యాకెట్
  3. మిల్క్ కాంపౌండ్ 1 పాకెట్
  4. 1 కప్ డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగినవి
  5. రకరకాల మౌల్డ్స్
  6. జెల్ కలర్స్

సూచనలు

  1. డార్క్ కాంపౌండ్ ను తీసుకొవలెను.
  2. ఒక మైక్రో ఒవేన్ బౌలో లో కాంపౌండ్ ను చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవలెను
  3. బౌల్ ను మైక్రో ఓవెన్ లో పెట్టుకొని 5 నిమిషములు మెల్ట్ అయ్యేవరకు వేడిచేసుకోవాలి.గట్టిగాఉంటే ఇంకా కొంచెం సేపు పలుచగా అయేవరకు వేడిచెడుకోవాలి
  4. బాగా కలిసేలా స్పూన్ తో కలుపుకొని మనకు నచ్చిన నట్స్ వేసుకోవలెను
  5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన మౌల్డ్స్ లో వేసుకొవలెను.
  6. చాకలెట్ మౌల్డ్స్ ను రిఫ్రిజిరేటర్ లో 5 నుండి 10 నిమిషాలు పెట్టుకోవలెను.
  7. ఫ్రిజ్ నుండి బయటకు తీసి మౌల్డ్స్ లో నుండి చాక్లెట్స్ ను తీసుకోవలెను
  8. తరువాత మనకు నచ్చిన విధముగా పేపర్ రాప్ చేసుకోవలెను.
  9. పై విధముగా వైట్ కాంపౌండ్ తో చేసుకోవచ్చును.కాంపౌండ్ వేడిచేసి మెల్ట్ చేసిన తరువాత మనకు నచ్చిన కలర్ మిక్స్ చేసుకోవచ్చును.
  10. మూడు రకముల కాంపౌండ్ ల తో ఈ విధముగా చెసుకోవచ్చును.మనకు నచ్చిన విధముగా ఏ రెండు కాంపౌండ్ లను అయిన మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చును.
  11. అంతే ఎంతో సులువుగా చేసుకొనే హోమ్ మేడ్ చాకలేట్స్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర