హోమ్ / వంటకాలు / గోధుమపిండి రవ్వ గులాబీ పువ్వులు

Photo of ATTA ravva rose cookie flowers by Annapurna jinkala at BetterButter
861
2
0.0(0)
0

గోధుమపిండి రవ్వ గులాబీ పువ్వులు

Jan-04-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి రవ్వ గులాబీ పువ్వులు రెసిపీ గురించి

పిల్లలకి కలోర్ఫుల్ గా కనిపిస్తే తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి 2 కప్పులు
  2. శనగపిండి 3స్పూన్లు
  3. ఉప్మారవ్వ (సూజీరవ్వ) హాఫ్ కప్
  4. చెక్కర ఒక కప్ పొడి
  5. యాలకులపొడి ఒక స్పూన్
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. నెయ్యి 4 స్పూన్లు
  8. బేకింగ్ పొడి ఒక స్పూన్
  9. వంట సోడా చిటికెడు
  10. ఎరుపు ఆకుపచ్చ రంగులు కొద్దిగా

సూచనలు

  1. ఒక బౌల్ లో గోధుమపిండి శనగ పిండి రవ్వ చెక్కర పొడి
  2. బేకింగ్ పొడి ,వంటసోడా ,నెయ్యి కాచి వెయ్యాలి యాలకులపొడి వేసి కలిపి
  3. తగినన్ని నీరు పొడి కలిపి చపాతీ ముద్దలా కలిపి రెండు భాగాలుగా చేసుకొని
  4. ఒక భాగం లో ఎరుపు రంగు రెండు చుక్కలు రెండు స్పూన్ల నీళ్లలో లేదా పాలలో కలిపి ముద్దలో కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టాలి
  5. రెండో భాగంలో ఆకుపచ్చ రంగు నీళ్లలో కలిపి ముద్దలో కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  6. ముద్దని చపాతీలా వత్తి గుండ్రంగా ఏదైనా కట్టర్ డబ్బా మూత తో కట్ చేసి పెట్టుకోవాలి రెండు భాగాల్ని
  7. కట్ చేసుకున్న వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి రౌండగా చుట్టి మధ్యలో కట్ చెయ్యాలి
  8. కట్ చేసి వాటిని చేత్తో ఒకసారి వత్తి రేకుఏదైన ఊడిపోతుందేమో చూసుకొని తడి చేసి వత్తి అన్ని చేసుకోవాలి
  9. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక తయారు చేసుకున్న గులాబీ పూలని వేసి సిమ్ లో వేయించాలి
  10. కదపకుండా నూనె లో నూనె గరిటీతో పైన పోస్తూ ఉంటే మధ్యలో కూడా కాలుతుంది
  11. తయారైన గులాబీ పువ్వులు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర