హోమ్ / వంటకాలు / కరోట్ హల్వా పోలి

Photo of Carrot halwa holge by Vasuki Pasupuleti at BetterButter
523
2
0.0(0)
0

కరోట్ హల్వా పోలి

Jan-04-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అరకెజి కరోట్స్
  2. పావుకేజీ మైదా
  3. అర కెజి పంచదార
  4. యాలకులు 5
  5. నెయ్యి 100 గ్రాములు
  6. పాలు ఒక గ్లాస్
  7. జీడిపప్పు 10
  8. ద్రాక్ష 6
  9. బాదం పప్పు 6

సూచనలు

  1. తురిమిన క్యారెట్ , పంచదార ,పాలు ,నెయ్యి ,అన్నీ పప్పులు, జీడిపప్పు, బాదం ,పిస్తా, యాలకులు సిద్ధం
  2. కలిపిన మైదా
  3. ముందుగా క్యారెట్ నెయ్యిలో వేపాలి
  4. బాగా కలపాలి తరువాత వేగేకా పాలు పోసి వేపాలి చిక్కగా వచ్చేవరుకు
  5. పంచదార యాలకులు మిక్సక్సీకి వేసి ఇప్పుడు కరోట్స్ పైన వేసి బాగా కలపాలి
  6. ఇలాగ బాగా కలిపి ఉడికించాలి
  7. అందులో నెయ్యి బయటకి వచ్చేవరుకు బాగా కలపాలి
  8. అన్ని పప్పులు వేసి
  9. ముద్దలు చేసుకోవాలి
  10. మైదా చపతిలా చేసి క్యారెట్ హల్వా పెట్టి మడవాలి
  11. ఇలాగ వత్తుకోవాలి
  12. వేడి పెనుము మీద బాగా నూనె వేసి కాల్చుకోవాలి
  13. రుచికరమైన క్యారెట్ హల్వా పోలి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర