హోమ్ / వంటకాలు / పంప్కిన్ బన్స్

Photo of Pumpkin buns by Krishnakumari Marupudi at BetterButter
506
10
0.0(0)
0

పంప్కిన్ బన్స్

Jan-05-2019
Krishnakumari Marupudi
180 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 3 కప్స్
  2. గుమ్మడి కాయ ముక్కలు 2 కప్స్
  3. ఉప్పు తగినంత
  4. బ్రౌన్ షుగర్ 2 కప్స్
  5. బేకింగ్ సోడా పావు స్పూన్
  6. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  7. గుడ్లు 2
  8. పాలు 1 కప్
  9. బట్టర్ 2 స్పూన్
  10. నూనె 1 కప్
  11. ఈస్ట్ 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా గుమ్మడి ముక్కలు వుడకనివ్వాలి
  2. ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలా ఉడకనివ్వాలి
  3. మైదా లో ఉప్పు, ఈస్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి,
  4. గుమ్మడి పేస్ట్, బట్టర్, గుడ్డు వేసి బాగా కలపాలి
  5. పాలు ,నూనె వేసి కలపాలి బంకగా కలపాలి రెండు గంటల పాటు మూత పెట్టి ఉంచాలి
  6. ఇలా బాగా పొంగుతుంది
  7. పిండిని బాగా మర్దనా చేసి , ఇలా గుమ్మడి ఆలారంలో ఉండేలా తాడు తో ముడి వేసుకుంటూ చుట్టుకొవాలి
  8. ఇలా వస్తుంది
  9. ఇలా ప్లేట్ లో ఫాయిల్ వేసి నూనె పూసి గుమ్మడి ఆకారంలో చేసి పెట్టాలి దానికి నూనె రాసి మూతపెట్టి కాసేపు వుంచాలి
  10. అప్పుడు ఇలా పొంగుతుంది దానిమీద గుడ్డు పచ్చ సోనా అంతట పూసి, ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో 200 డిగ్రీ c వద్ద 20 నిమిషాలు బేక్ చెయ్యాలి
  11. ఇలా వస్తాయి దానికి ఉన్న తాడు కట్ చేసి
  12. ఇలా గుమ్మడి కి ఉన్న పై పొట్టు కట్ చేసి పెట్టాలి
  13. ప్లేట్ లో తీసుకొని సర్వ్ చెయ్యాలి
  14. ఇలాకుడా సర్వ్ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర