హోమ్ / వంటకాలు / పన్నీర్ ఆమ్లెట్

Photo of Paneer omlet by Ram Ram at BetterButter
756
2
0.0(0)
0

పన్నీర్ ఆమ్లెట్

Jan-05-2019
Ram Ram
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ ఆమ్లెట్ రెసిపీ గురించి

చాలా రుచిగా ఉంది బలవర్ధకమైన ఆహారం పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు 2
  2. పనీర్ తురుము 1/4కప్పు
  3. కొత్తిమీర కొద్దిగా
  4. ఉప్పు 1/2స్పూన్
  5. కారం 1స్పూన్
  6. పసుపు 1/4స్పూన్
  7. జీలకర్ర 1/4స్పూన్
  8. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గుడ్లు పగలకొట్టి వేసుకోవాలి
  2. దానిలోనే కారం పసుపు ఉప్పు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆమ్లెట్ వేసి పైన పన్నీర్ తురుము కొత్తిమీర వేసుకుని కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర