ఆలు బరడ | Potato barada Recipe in Telugu

ద్వారా sneha gilla  |  5th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Potato barada by sneha gilla at BetterButter
ఆలు బరడby sneha gilla
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ఆలు బరడ వంటకం

ఆలు బరడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potato barada Recipe in Telugu )

  • ఆలుగడ్డలు 2
  • ఉల్లిపాయ 1
  • శనిగపిండి 1 కప్
  • ఉప్పు 1 స్పూన్
  • కారం 1 స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • నూనె 2 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు,జీరా 1 స్పూన్
  • పసుపు 1/2 స్పూన్
  • కొత్తిమీర కొద్దిగా

ఆలు బరడ | How to make Potato barada Recipe in Telugu

  1. ముందుగా ఆలు,ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పోపుదినుసులు వేయాలి.
  3. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్,ఆలు,ఉల్లిపాయముక్కలు వేసి మగ్గనివ్వాలి.
  4. తర్వాత అందులో ఉప్పు,కారం వేసి 1/2 కప్ నీళ్లు పోసి అవి ఉడుకుతుండగా అందులో శనిగపిండి వేసి కలిపి మూత పెట్టాలి.
  5. సన్నని మంటపై మధ్య మధ్యలో కలుపుతూ 5 నుంచి పదినిముషాలు మగ్గించి కొత్తిమీర వేసి స్టవ్ అఫ్ చేయాలి.
  6. వేడి వేడి అన్నములో కలుపుకొని తింటే బాగుంటుంది.

నా చిట్కా:

అన్నంలో కలుపుకొని తినచ్చు.లేదంటే స్నాక్ లా కూడా తినచ్చు.

Reviews for Potato barada Recipe in Telugu (0)