హోమ్ / వంటకాలు / క్యారెట్ చాట్

Photo of Carrot chat by sneha gilla at BetterButter
759
4
0.0(0)
0

క్యారెట్ చాట్

Jan-05-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ చాట్ రెసిపీ గురించి

క్యారెట్ తినని పిల్లలకి ఈ విదంగా చేసిపెట్టండి.తప్పకుండ తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మిళితం
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారేట్ తురుము 2 కప్స్
  2. ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్స్
  3. వేయించిన పల్లీలు 4 స్పూన్స్
  4. వుప్పు 1/2 స్పూన్
  5. కారం 1/2 స్పూన్
  6. చాట్ మసాలా 1/2 స్పూన్
  7. నిమ్మరసం 2 స్పూన్స్
  8. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో క్యారెట్ తురుము,ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు,కరం,చాట్ మసాలా వేసి కలపాలి.
  2. తర్వాత పైనుంచి వేయించిన పల్లీలు,నిమ్మరసం,కొత్తిమీర వేసి సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర