హోమ్ / వంటకాలు / బార్బన్ ఫ్రూట్ కాక్ టైల్

Photo of Bourbon fruit cocktail  by Kavitha Perumareddy at BetterButter
454
6
0.0(0)
0

బార్బన్ ఫ్రూట్ కాక్ టైల్

Jan-05-2019
Kavitha Perumareddy
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బార్బన్ ఫ్రూట్ కాక్ టైల్ రెసిపీ గురించి

ఈ ఫుడింగ్ మా పిల్లలకు చాలా ఇష్టం ...ఏపిల్లలు ఐనా ఈ ఫుడింగ్ ఇష్టంగా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఫ్రూట్స్ ముక్కలు సీజన్ లో ఏవి ఉంటే అవి ఒక పెద్ద కప్
  2. వెన్న ఒక కప్
  3. పంచదార పొడి ఒక కప్
  4. బార్బన్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ 1
  5. పాలు 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఫ్రూట్స్ కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోవచ్చు.
  2. బిస్కెట్స్ ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.పాలు కలుపుకోవాలి.తడిపొడిగా ఉండాలి ఈపొడి .పాలు ఎక్కువ వేయకూడదు.కింద పిక్ లో లా ఉండాలి.
  3. చెక్కర పొడి ,వెన్న బాగా కలిసేలా కలిపి ఒక ప్యాకెట్ లో వేసి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని ముందుగా ఒక లేయర్ బిస్కెట్ పొడి వేసి చిన్నగా అంత ఒత్తుకోవాలి .తరువాత లేయర్ షుగర్ క్రీమ్ వేసుకోవాలి.
  5. తరువాత లేయర్ ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలి .పైపైన వేసుకోవాలి వాటిని ఒత్తుకోకూడదు.
  6. దానిపైన మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి ...తరువాత లేయర్ బిస్కెట్ పొడి వేసుకుని చిన్నగా పైపైన ఒత్తుకోవాలి.చివరగా పైన క్రీమ్ వేసుకోవాలి.
  7. దానిపైన ఫ్రూట్స్ ముక్కలు బిస్కెట్ తో అలంకరించాలి ...
  8. తరువాత ఒక గంట ఫ్రిజ్ లో ఉంచి తరువాత సర్వ్ చేయాలి.డీప్ ఫ్రిజ్ లో పెట్టద్దు గట్టిగా ఐపోతే బాగోదు.
  9. ఇలా ఎంత మంది ఉంటే అన్ని గ్లాసులు వేసుకోవాలి.నేను చెప్పిన కొలత 2 గ్లాసులు అవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర