హోమ్ / వంటకాలు / రసమలై కేక్

Photo of Rasmalai cake by Pasumarthi Poojitha at BetterButter
32
7
0.0(0)
0

రసమలై కేక్

Jan-05-2019
Pasumarthi Poojitha
180 నిమిషాలు
వండినది?
121 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసమలై కేక్ రెసిపీ గురించి

టేస్టీ అండ్ యుమ్మీ డెలీషియస్ కేక్

రెసిపీ ట్యాగ్

 • గుడ్డు-లేని
 • కఠినము
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • ప్రెజర్ కుక్
 • ఉడికించాలి
 • ఆవిరికి
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

 1. రసమలై కి పదార్థాలు :
 2. పాలు అర లీటరు
 3. పంచదార 1 కప్
 4. యాలుకల పొడి 1 స్పూన్
 5. నీళ్లు కొద్దిగా
 6. కేక్ తయారీకి పదార్థాలు :
 7. మైదా 1 1/2 కప్
 8. బేకింగ్ సోడా 1 స్పూన్
 9. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
 10. పాలు 1 కప్
 11. పంచదార సగం కప్
 12. నూనె చిన్న గ్లాస్
 13. పెరుగు 1 కప్
 14. హెవీ విప్పేడ్ క్రీమ్ 150 గ్రామ్స్ (సూపర్ మర్కెట్స్ లో ఉంటుంది)
 15. ఫుడ్ కలర్ కొద్దిగా
 16. కుంకుమ పువ్వు 1 స్పూన్
 17. రోజ్ వాటర్ 4 టేబుల్ స్పూన్స్
 18. పిస్తా 50 గ్రామ్స్
 19. రోజ్ పేటల్స్ కొద్దిగా (సూపర్ మర్కెట్స్ లో ఉంటాయి)
 20. నెయ్యి 1 టేబుల్ స్పూన్

సూచనలు

 1. రసమలై తయారీ :
 2. ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని కాగిన తర్వాత నిమ్మరసం పిండి పాలు విరగనివ్వాలి.
 3. విరిగిన పాల ను పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక పల్చటి క్లోత్ తీసుకొని పాల విరుగుడుని అందులో వేసుకోని నీళ్లు పోనిచ్చి గట్టి గా నొక్కి ఉండ ల చేసుకొని క్లోత్ లో నే 10 నిమిషాలు ఉంచుకోవాలి.
 4. ఇప్పుడు ఆ ముద్ద ని గట్టిగా అవుతుంది ఆ ముద్ద ను కలుపుకొని చపాతీ ముద్ద లా చేసుకోవాలి.
 5. గుండ్రంగా చిన్న సైజ్ ముద్దలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
 6. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె లో పంచదార వేసి అందులో నీళ్లు 1 గ్లాస్ పోసి పంచదార కరిగే వరకు మరిగించి పాల విరుగుడు ఉండలు వేసుకొని 10 నిమిషాలు పాకం లో ఉడికించి కుంకుమ పువ్వు రోజ్ వాటర్ లో నానపెట్టిన ఆ నీళ్లు 1 స్పూన్ వేసుకుకోవాలి అప్పుడు రసమలై పసుపు కలర్ లో ఉంటాయి.రసమలై రెడి.
 7. ఇప్పుడు కేక్ తయారీ :
 8. ముందుగా ఒక గిన్నె లో మైదా,సోడా ఉప్పు,,బేకింగ్ పౌడర్ ,యాలుకల పొడి వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
 9. ఇప్పుడు ఒక గిన్నె లో పెరుగు వేసుకొని చిలకరించి,నూనె వేసి రెండు కలిసే వరకు తిప్పుకోవాలి . ఇప్పుడు పంచదార వేసుకొని చక్కగా పంచదార కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు పొడి మిశ్రమాన్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి కొంచం గట్టిగా ఉంటే పాలు పోసుకొని కలుపుకుంటే బాగుంటుంది.
 10. ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్ లో ఉప్పు వేసి స్టీల్ స్టాండ్ పెట్టుకొని విజిల్ లేకుండా 10 నిమిషాలు వేడి చేసుకొని ఉండాలి.
 11. కేక్ వండే గిన్నీ కి నెయ్యి రాసి మైదా పిండి వేసుకొని డస్ట్ చేసుకోవాలి మిగతా పిండి ఉంటే దులపాలి బోర్లా వేసి ,అందులో కేక్ మిశ్రమాన్ని వేసి కింద గిన్నె ని కొట్టుకుంటే సమానంగా అవుతుంది.
 12. ఇప్పుడు ఆ గిన్నె కుక్కర్ లో పెట్టుకొని 40 నిమిషాలు ఉడికించాలి ,టూత్ పిక్ తో చూస్తే లోపల గుచ్చి దానికి అంటకుండా ఉంటే ఉడికినట్టు.
 13. ఇప్పుడు చల్లారాక బైట తీసి పెట్టుకోవాలి పూర్తిగా ఆరిన తర్వాత కేక్ ప్లేట్ లో కి తీసుకోవాలి కేక్ కి 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి,ఆ తరువాత చేసుకోవాలి..
 14. ఇప్పుడు కేక్ పై క్రీమ్ కోసం ఒక గిన్నె 3 గంటలు పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకొని ఆ గిన్నె లో విప్ క్రీమ్ వేసుకొని బాగా గట్టిగా అయ్యే వరకు బ్లెండేర్ తో తిప్పుకోవాలి గిన్నె బోర్లా వేస్తే క్రీమ్ కింద పడకుండా ఉండాలి అలా ఇందులో కొంచం కుంకుమ పువ్వు నీళ్లు వేసుకుంటే క్రీమ్ యెల్లో కలర్ లో ఉంటుంది అలాగే కొంచం పంచదార పొడి.
 15. కేక్ ని మూడు లయెర్స్ కట్ చేసుకొని ఇలా క్రీమ్ పెట్టుకొని దాని పిస్తా పప్పు లు వేసుకోవాలి ,ఇలాగే మూడు చేయాలి అన్ని లేయెర్స్ అయ్యాక పైన పిస్తా వేసుకోవాలి.
 16. ఇప్పుడు పిస్తా అని రోజ్ పేటల్స్ తో డెకరేషన్ చేసుకోవాలి .పైన రసమలై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ,రసమలై కేక్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర