హోమ్ / వంటకాలు / చిట్టి మసాలా దోసెలు

Photo of Bite size masala dosa  by Kavitha Perumareddy at BetterButter
619
4
0.0(0)
0

చిట్టి మసాలా దోసెలు

Jan-05-2019
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి మసాలా దోసెలు రెసిపీ గురించి

మాములు గా అంటే ఎప్పుడూ చేసుకునేవే కదా పిల్లలకే కాదు మనకే బోర్ కొడుతుంది.అందుకే ఇలా చేసిస్తే ఒక్కోట్టి అలాగే తినేస్తారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. దోసె పిండి ఒక కప్
  2. ఆలూ మసాలా ముద్ద కూర ఒక కప్
  3. ఉల్లిగడ్డ కారం చిన్న కప్
  4. నూనె 3 స్పూన్స్
  5. ఉప్పు తగినంత
  6. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పోయిమీద ఒక బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు మగ్గిన తరువాత టమాటా ముక్కలు ,కొద్దిగా పసుపు,తగినంత ఉప్పు,వేసి మెత్తగా మగ్గించాలి.తరువాత గరం మసాలా ,జీలకర్ర పొడి వేసి కలపాలి.
  2. ఇప్పుడు ఉడికించిన ఆలూ ముక్కలు వేసి అంతా బాగా కలిపి 5 నిముషాలు ఉండాలి .కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి.ఆలూ మసాలా రెడీ
  3. ఇప్పుడు మీక్షిలో 2 ఉల్లిగడ్డలు ముక్కలు,కొద్దిగా ఉప్పు,పావుస్పూన్ కారం వేసి రుబ్బుకోవాలి.ఉల్లిగడ్డ కారం రెడీ.
  4. ఇప్పుడు పోయిమీద దోసె పెంనం పెట్టి స్పున్ నూనె రాసి చిన్న గరిటతో చిన్న చిన్న దోసెలు వేసుకోవాలి .అలాగే వదిలేయాలి పిండిని రుద్దకుడదు.
  5. దోసెలు కొద్దిగా కాలిన తరువాత మళ్ళీ పైన కొద్దిగా నూనె రాసి ఉల్లిగడ్డ కారం పూయాలి.
  6. తరువాత చిన్న స్పూన్ తో కొద్దిగా ఆలూ మసాలా తీసుకొని దోసెలు పైన పెట్టుకోవాలి.పైన కొత్తిమీర చల్లాలి.5 నిముషాలు చిన్న మంట మీద ఉంచి ప్లేట్ లో తీసుకోవాలి.వేడి వేడిగా వడ్డించాలి.
  7. పిల్లలకు ఇష్టమైన చిట్టి మసాలా దోసెలు ట్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర