హోమ్ / వంటకాలు / పీనట్ బటర్ స్మూతీ

Photo of Peanut butter smoothie by Pasumarthi Poojitha at BetterButter
307
4
0.0(0)
0

పీనట్ బటర్ స్మూతీ

Jan-05-2019
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పీనట్ బటర్ స్మూతీ రెసిపీ గురించి

హెల్త్య్ పిల్లలకు బాగా నచ్చుతుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. అరటిపండు 1
  2. కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్
  3. పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్స్
  4. పాలు 1 గ్లాస్
  5. తేనె 1 టేబుల్ స్పూన్
  6. చాక్లెట్ సిరప్ 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా అరటిపండు ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నె లో వేయాలి,దాంట్లో నే కోకో పౌడర్, పీనట్ బటర్, తేనె,పాలు అన్ని వేసుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని 5 నిమిషాలు గ్రైండ్ చేయాలి స్మూతీ రెడి.
  3. గ్లాస్ కి చాక్లెట్ సిరప్ తో డెకరేషన్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర