హోమ్ / వంటకాలు / బొప్పాయిపండుతో లడ్డులు

Photo of papaya laddu by kalyani shastrula at BetterButter
523
2
0.0(0)
0

బొప్పాయిపండుతో లడ్డులు

Jan-05-2019
kalyani shastrula
50 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొప్పాయిపండుతో లడ్డులు రెసిపీ గురించి

బొప్పాయి పండుతో స్వీట్

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక కప్ బొప్పయి పండు తురుము
  2. ఒక కప్ పచ్చికొబ్బరి తురుము
  3. ఒక కప్ తాటి బెల్లము
  4. ఇలాయిచి పొడి చిటికెడు
  5. నేతిలో వేయించిన పలుకులు
  6. నెయ్యి రెండు స్పూన్స్
  7. అలంకరణకు టూటీ ఫ్రూటీ
  8. అలంకరణకు జీడిపళ్ళు

సూచనలు

  1. మొదలు బొప్పాయి పండును ముక్కలుగా తరిగి మిక్సీ చేయాలి లేదా తురుముకోవాలి
  2. ఇనుప మూకుడులో ఒక స్పూన్ అవు నెయ్యి వేసి బొప్పాయి తురుము వేయించాలి
  3. ఇదివేగే లోపు పచ్చికొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి
  4. ఇప్పుడు బొప్పాయి కాస్త వేగి ఉంటుంది .అందులో పచ్చికొబ్బరి తురుము కూడా వేసి వేయించాలి
  5. తాటిబెల్లం
  6. ఇదికూడా కాస్త వేగాక తాటి బెల్లం తురుము వేయాలి వేయించాలి .పలచగా అవుతుంది . అది దగ్గరపడేవరకు వేయించి అందులో ఇలాయిచి పొడి వేయాలి .
  7. ఈలోపు గుమ్మడి ,పుచ్చపండు గింజలు ,సారపలుకులు ,కిస్మిస్ ,బాదాం ఆవునేతితో వేయించిపెట్టుకోవాలి
  8. హల్వా మొత్తం దగ్గర పడి మూకుడుకు అంటుకోకుండా ఉన్నసమయంలో డ్రై ఫ్రూప్ట్స్ వేసి ప్లేట్ లోకి తీసుకోవాలి
  9. చల్లారాక లడ్డు వలె కట్టుకొని పైనుంచి కొబ్బరి తురుము వేసి ,టుటి ఫ్రూటీ తో అలంకరించాలి . ఇప్పుడు దొరికే జీడీ పళ్ళు పుల్లలు ఇష్టంగా తినరు కాని చాలా మంచివి .అందుకే వీటితో పాటు అలంకరణ చేసి ఇస్తే చక్కగా తింటారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర