దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెసలు మిణుగులు కొమ్ము శనగలు మొలకలతో చాట్

Photo of CHAT with sprouts. by Shobha.. Vrudhulla at BetterButter
229
3
0(0)
0

పెసలు మిణుగులు కొమ్ము శనగలు మొలకలతో చాట్

Jan-05-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసలు మిణుగులు కొమ్ము శనగలు మొలకలతో చాట్ రెసిపీ గురించి

యిడిచాల రుచి అయినది మరియు బాగా బలమయినది.మాములుగా పిల్లలు మొలకలు తిన్నారు అందుకే యిలా చాట్ ల చేస్తే చక్కగా అంత కూడా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పెసలు ఒక కప్పు
  2. మిణుగులు ఒక కప్పు
  3. ఎర్రవీ లేక కొమ్ముసనగలు ఒక కప్పు
  4. ఉల్లిపాయ ఒకటి
  5. టమాట ఒకటి
  6. దుంప ఉడికించినది ఒకటి
  7. సన్నపటి సేవ్ అరా కప్పుడు
  8. సనగపలుకులు వేయించి తొక్క తీసినది అరా కప్పు
  9. పచ్చిమిరపకాయలు ఒకటి
  10. నిమ్మకాయ ఒకటి
  11. ఉప్పు తగినంత
  12. కారము ఒక చెంచా
  13. పసుపు చిటికెడు
  14. చాట్ మసాలా తగినంత
  15. కొత్తిమీర అరా కప్పుడు బాగా తరిగి ఉంచుకోవాలి
  16. పుదీనా ఒక పది ఆకులు
  17. చీజ్ మైదాన అలంకరించటానికి ఒక క్యూబ్

సూచనలు

  1. ముందుగా పెసకు మిణుగులు శనగలు కదిగి రాత్రంతా ననపెట్టాలి కనీసం 12 hrs
  2. ననినటారువత నీళ్లు తీసి ఒక గుడ్డలో కట్టి ఉంచాలి 2రోజుల వరకు అప్పుడు బాగా మొలకలు వస్తాయి.అప్పుడు వాటిని చాట్ చేయటానికి సిద్ధముగా అయినట్టు
  3. ఇప్పుడు బౌల్ లో యి 3రకాల మొలకలు వేసి అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు..టమాట ముక్కలు ...సనగపలుకులు...సన్నని సేవ్...దుంప ముక్కలు చాలా చిన్నగా తరిగి...కొత్తిమీర..పుదీనా...ఉప్పు ..పసుపు..కారము..మిర్చి ముక్కలు..చాట్ మసాలా...నిమ్మకాయ రసము అన్నివేసి బాగా కకాపాలి కింద మీద అంత కలిసేలా.
  4. అంత బాగా కలిపిన తరువాత ఒక బౌల్ లో యి చాట్ ని వేసి మీదన కాస్త చీజ్ కోరి వేయవలెను.. ..చీజ్ మీద కాస్త కొత్తిమీర మరియు పుదీనా పెడితే చూడటానికి చాలా బాగఉంటుంది పిల్లలకి నచుతుంది బాగా..
  5. అంతే మొలకలతో చాట్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర