హోమ్ / వంటకాలు / వాముజంతికలు

Photo of Ajwain sev by Sree Sadhu at BetterButter
50
3
0.0(0)
0

వాముజంతికలు

Jan-05-2019
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాముజంతికలు రెసిపీ గురించి

వాము జంతికలు పిల్లలకు చాలా ఇష్టపడే పదార్ధం. ఈజీగా తయారుచేసుకోవచ్చు .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

 1. శనగ పిండి 2 కప్
 2. బియ్యంపిండి 1 కప్పు
 3. వాము పొడి 1 చెంచా
 4. ఉప్పు 1 చెంచా
 5. వెన్న 1 చెంచా
 6. కారం 1/2 చెంచా
 7. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

 1. బియ్యంపిండి , శనగపిండి , వాము , ఉప్పు కారం , వెన్న , తగినంత నీరుపోసి కలిపి ఉంచుకోవాలి .
 2. నూనె బాండీ లో వేసి వేడిచేసుకోవాలి .
 3. జంతికగొట్టంలో పిండి పెట్టుకొని జంతికలులా వేసుకొని వేయించుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర