ఒక గిన్నెకి బటర్ రాసి,మైదా తో డస్టింగ్ చేసి,కేక్ మిశ్రమాన్ని అందులో సగానికి వచ్చేలా నింపి, సమంగా సర్ది, పావుగంట ముందుగా వేడి చేసి ఉంచిన కుక్కర్లో స్టీలు స్టేండ్ ఉంచి దానిమీద ఈ గిన్నె ఉంచి, 50 నిమిషాలు బేక్ చేసుకోవాలి. కుక్కర్ మూతకి గేస్కెట్,విజిల్ పెట్టకూడదు. 50 నిమిషాలు అయ్యేక చాకు తో గుచ్చి చూస్తే చాకు కి అంటుకోకుండా ఉంటే కేక్ తయారైనట్టే.. స్టౌ కట్టేసి గిన్నె బయటికి తీసి చల్లారేక కేక్ తీసెయ్యొచ్చు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి