హోమ్ / వంటకాలు / మాంగో లాలీపాప్స్ (హల్వా)

Photo of Mango lollipops  by sneha gilla at BetterButter
575
3
0.0(0)
1

మాంగో లాలీపాప్స్ (హల్వా)

Jan-05-2019
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాంగో లాలీపాప్స్ (హల్వా) రెసిపీ గురించి

ఇది మామిడిపండ్లతో చేసుకునే తీపి వంటకం.ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.పిల్లలు కూడా ఇష్టపడతారు.సీజన్ లో ఇవి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంత తినచ్చు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. తీపి మామిడికాయ తురుము 2 కప్స్
  2. షుగర్ 2 కప్స్

సూచనలు

  1. ముందుగా మామిడికాయను తురిమి పెట్టుకోవాలి.
  2. ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో మామిడి తురుము,షుగర్ వేసి బాగా దగ్గర పడేలా ఉడికించుకోవాలి.
  3. అంతే మామిడికాయ హల్వా సిద్ధo.
  4. దీన్నీ తడి తగలకుండా ఒక గాజు సీసాలో భద్రపరచుకుంటే సంవత్సరం పాటు నిల్వ వుంటాయి.
  5. పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని టూథ్ పిక్ లకి పెట్టి ఇస్తే లాలీపాప్ లాగా తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర