హోమ్ / వంటకాలు / మామిడికాయ పులిహోర

Photo of Raw mango rice by Annapurna jinkala at BetterButter
516
2
0.0(0)
1

మామిడికాయ పులిహోర

Jan-05-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పులిహోర రెసిపీ గురించి

లంచ్ బాక్స్ లోకి పిల్లలు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నం ఉడికించినది 2 కప్పులు
  2. మామిడికాయ తురుము ఒక కప్
  3. నూనె 3స్పూన్లు
  4. ఆవాలు జీలకర్ర ఒక స్పూన్
  5. మినపప్పు ఒక స్పూన్
  6. శనగపప్పు ఒక స్పూన్
  7. పల్లీలు 2స్పూన్లు
  8. పసుపుహాఫ్ స్పూన్
  9. ఇంగువ కొద్దిగా
  10. ఉప్పు ఒక స్పూన్
  11. పచ్చిమిర్చి 2 చీలికలు
  12. ఎండుమిర్చి 3
  13. కరివేపాకు కొత్తిమీర కెద్దిగా
  14. జీడిపప్పు కొన్ని

సూచనలు

  1. మామిడికాయ ని తురిమి పెట్టుకోవాలి
  2. కావాల్సినవి రెడి చేసి పెట్టుకొని
  3. అన్నం పొడిగా చేసి పెట్టుకోవాలి
  4. స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు పల్లీలు మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు ఇంగువ పసుపు వేసి వేయించాలి
  5. పోపు వేగాక మామిడికాయ తురుము వేసి ఉప్పు వేసి మగ్గించాలి
  6. అన్నం వేసి కలిపి ప్లేట్ లోకి తీసుకోవాలి
  7. జీడిపప్పు ఎండుమిర్చి కొత్తిమీర తోగార్నిష్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర