హోమ్ / వంటకాలు / బియ్యం పిండి వెన్నపూస ముక్కలు

Photo of Rice flor butter mukkaku by Pamidi Reshmitha at BetterButter
476
9
0.0(0)
0

బియ్యం పిండి వెన్నపూస ముక్కలు

Jan-06-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి వెన్నపూస ముక్కలు రెసిపీ గురించి

దీనికి ఏక్కువ పదార్థాలు అవసరం లేదు బియ్యంపిండితో చేసేవి కాబట్టి ఏటువంటి గ్యాస్ ప్రాబ్లమ్ ఉండదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి రెండు గ్లాసులు
  2. వెన్నపూస 2స్పూన్
  3. వాము1స్పూన్
  4. నూనే డీఫ్రైకి సరిపఢనంత

సూచనలు

  1. ముందు గా బియ్యం పిండి లో వాము ఉప్పు వెన్నపూస వేసుకోవాలి
  2. తరువాత వేడినీరు పోసి మద్దలా కలిపి ఉంచుకోవాలి
  3. జంతికల గోట్టంలో బద్దషేప్ బిళ్ళవేసుకోవాలి
  4. దానిలో బియ్యం పిండి ముద్ద పెట్టి ఉంచుకోవాలి
  5. పోయ్యమీద నూనె పెట్టి కాగక ముక్కలు గా వత్తుకోవాలి
  6. బాగా వేగక తీసుకోవాలి
  7. అంతే ఏంతో రుచికరమైన బియ్యం పిండి ముక్కలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర