హోమ్ / వంటకాలు / కారం అట్లు

Photo of Spicy dosa  by sneha gilla at BetterButter
428
6
0.0(0)
0

కారం అట్లు

Jan-07-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం అట్లు రెసిపీ గురించి

బియ్యపు పిండిలో ఉప్పు,కారం వేసి అట్లలా పోసుకోవటవము.కావున దీనికి చట్నీ కానీ కర్రీ గాని లేకుండానే తినవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యపు పిండి 2 కప్స్
  2. కారం 2 స్పూన్స్
  3. ఉప్పు 2 స్పూన్స్
  4. ఆవాలు 2 స్పూన్స్
  5. జీలకర్ర 2 స్పూన్స్
  6. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. బియ్యపుపిండిలో కారం,ఉప్పు,నీళ్ళు పోసి దోస పిండిలా కలిపి పెట్టుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి పెనెమ్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి 1/4 స్పూన్ ఆవాలు,జిలకర వేయాలి.
  3. అవి వేగాక దానిపైన పిండిని అట్లలా పోసి మూతపెట్టి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర