హోమ్ / వంటకాలు / బియ్యపుపిండి మెత్తటి అప్పాలు

Photo of Rice flour appalu by sneha gilla at BetterButter
929
4
0.0(0)
0

బియ్యపుపిండి మెత్తటి అప్పాలు

Jan-07-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యపుపిండి మెత్తటి అప్పాలు రెసిపీ గురించి

బియ్యపుపిండిలో ఉప్పు,పచ్చిమిర్చిపేస్ట్ నువ్వులు జీలకర్ర వేసి చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యపుపిండి 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్
  4. నువ్వులు 2 స్పూన్స్
  5. జీలకర్ర 1 స్పూన్
  6. ఆయిల్ డీప్కి సరిపడా

సూచనలు

  1. ముందుగా బియ్యపుపిండిలో ఉప్పు,పచ్చిమిర్చి పేస్ట్,జీలకర్ర,నువ్వులు వేసి నీళ్ళు పోసి ముద్దలా తడుపుకోవాలి.
  2. తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి.
  3. అది వేడి అయ్యేలోపు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి పూరి పిండి అంత పిండిని తీసుకొని చేతితో ఒత్తి మధ్యలో కన్నం పెట్టి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి.
  4. వీటిని పూరీల్లా ఒక్కొక్కటిగా మాత్రమే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే పొంగుతాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర